IPL 2021 : MS Dhoni Masterstroke Against Kohli Wicket, Bravo తో కలిసి ప్లాన్ || Oneindia Telugu

2021-09-25 1,436

IPL 2021: MS Dhoni pulls off masterstroke against Virat Kohli, reveals plan with Dwayne Bravo to unsettle RCB skipper. Dhoni, who once again proved his smartness, especially against Kohli.
#IPL2021
#RCBVSCSK
#ViratKohli
#MSDhoniplanforKohliWicket
#DwayneBravo
#MSDhoni
#RCBvsCSKHighlights

ఐపీఎల్ 2021లో భాగంగా షార్జా వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. డ్వేన్ బ్రావో చివరలో బంతిని అందుకున్నా.. బెంగళూరును గట్టి దెబ్బ కొట్టాడు. కీలక వికెట్లతో పాటు తన కోటా నాలుగు ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ బ్రావోపై ప్రశంసల వర్షం కురిపించాడు. స్లో బంతులు వేయాలా వద్దా అనే విషయంలో మాకు ఎప్పుడూ తగాదాలు ఉంటాయి. బ్రావో స్లో బంతులు వేస్తాడని అందరికీ తెలుసు. కాబట్టి ఒక ఓవర్‌లో ఆరు వేర్వేరు బంతులు వేయమని చెప్పాను' అని ధోనీ తెలిపాడు. బ్రావో 14వ ఓవర్లో బంతిని అందుకున్నాడు.